schedule Tuesday, August 25, 2026

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే

calendar_today September 4, 2024
person meenewstelugu
మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే
 
మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే

మీ న్యూస్ ప్రతినిధి శిన నవీన్

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం మానయికుంట గ్రామం లో గత కొద్ది రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసి నది వరద ప్రవాహానికి కొట్టుకొని పోయి బోడ అవిలమ్మ మరణించినగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 5000 వేల రూపాయలు హార్దిక సాయం అందజేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈ కార్యక్రమంలో  పార్టీ నాయకులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు అవన్నీ కూడా తదితరులు పాల్గొన్నారు