schedule Monday, August 24, 2026

వ్యవసాయ భూములకు రోడ్డు మార్గం వెయ్యండి 

calendar_today September 3, 2024
person meenewstelugu
వ్యవసాయ భూములకు రోడ్డు మార్గం వెయ్యండి 
 
వ్యవసాయ భూములకు రోడ్డ మార్గం వెయ్యండి
రావిపహాడ్ గ్రామానికి చెందిన కుమ్మరి కుంట దిగువ వ్యవసాయ రైతులు విన్నపం ఏమనగా మాకు కుమ్మరి కుంట కింద సుమారుగా 40 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. వ్యవసాయ పంట పొలాలకు వెళ్ళుటకు మా తాతల నాటి నుంచి డొంక దారి నుంచి వెళ్లుచున్నాము. గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు డొంక దారి వర్రేలు కొట్టి మనుషులు, రైతులు, పశువులు నడవడానికి ఇబ్బందిగా ఉంది. అందుకు సంబంధిత అధికారులు, కోదాడ M. L. A గారు చొరవ చూపి రైతులు నడవడానికి డొంక దారిలో అడ్డంగా పడిన గండ్లు పూడ్చి మోరి నిర్మించి రోడ్ మార్గం ఏర్పాటు చేయాలనీ రైతులు కోరుతున్నారు