schedule Saturday, August 22, 2026

అనంతారం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ

calendar_today September 2, 2024
person meenewstelugu
అనంతారం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ

అనంతారం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ

మీ: ప్రతినిధి (కోల రవీందర్ గౌడ్)  పెన్ పహాడ్ మండలం అనంతారం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు డప్పు వాయిద్యాలతో ఆడపడుచులు బోనాలు ఎత్తుకొని మొక్కలు తీర్చుకున్నారు ముత్యాలమ్మ గుడి దగ్గర గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి గొర్రెపోతులు కోళ్లు బలియటం జరిగింది యొక్క కార్యక్రమంలో బోడ రాజలింగం బోడ పరుశురాం బోడ వెంకన్న సైదులు గ్రామ పెద్దలు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క పండుగను విజయవంతం చేశారు