schedule Saturday, August 22, 2026

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ  

calendar_today May 18, 2026
person meenewstelugu
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ   

కంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

 

•విగ్ర ప్రతిష్ట కమిటీ సభ్యులు

•విగ్రహ ప్రతిష్ట కార్యనిర్వాహక కమిటీ సభ్యులు

 మీ న్యూస్ మోతే మే 18 రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560::::మోతే మండలం నామవరం గ్రామంలో నిర్వహించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అదేవిధంగా జలబిందెల కార్యక్రమం కూడా కస్తూరి విశేష భాగ్యస్వామ్యంతో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందించిన నామవరం గ్రామ సర్పంచ్ దైద శ్రావణ్. ఉప సర్పంచ్ మండవ శ్రీను. వార్డ్ మెంబర్స్ మరియు విగ్ర ప్రతిష్ట కమిటీ సభ్యులు

విగ్రహ ప్రతిష్ట కార్యనిర్వాహక కమిటీ సభ్యులు:

​కొంపెల్లి వెంకన్న గౌడ్ (అధ్యక్షులు)

​గుణగంటి బక్కయ్య (ఉపాధ్యక్షులు)

​తండు మల్సూర్ (కార్యదర్శి)

​గుణగంటి విజయ భాస్కర్ (పెద్ద గౌడ్)

​పాలకురి జానయ్య (సారకొల్ల గౌడ్)

​పాలకుర్తి యల్లయ్య (గౌరవ సలహాదారులు)

​మండవ శ్రీను (గౌరవ సలహాదారులు)

​పుట్ట వీరస్వామి (గౌరవ సలహాదారులు)

​ఆకుల నరేష్ (కమిటీ సభ్యులు)

​బత్తిని మధు (కమిటీ సభ్యులు)

​రాపర్తి పురుషోత్తం (కమిటీ సభ్యులు)

​రాపర్తి పెద్ద పుల్లయ్య (కమిటీ సభ్యులు)

​తండు నర్సింహులు (కమిటీ సభ్యులు)

​పాలకూరి రామ్మూర్తి (కమిటీ సభ్యులు)​బండి రాం ఆంజనేయులు (కమిటీ సభ్యులు)

​తండు నాగయ్య (కమిటీ సభ్యులు)

​చేవుగోని అంజయ్య (కమిటీ సభ్యులు)

​ఈ వేడుకల్లో పాల్గొని, కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మరియు నామవరం గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.