schedule Saturday, August 22, 2026

వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

calendar_today May 13, 2026
person meenewstelugu
వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

వివాహ వేడుకల్లో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి

   

 మీ న్యూస్ సూర్య పేట్ జిల్లా ఇంచార్జి::: మునగాల మండలం రేపాల గ్రామం మాజీ సర్పంచ్ పల్లి వీరారెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో నూతన వధూవరులను ఆశీర్వదించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి. పందిళ్ళపల్లి పుల్లారావు. తాటికొండ సుజిత్ రెడ్డి. ఇట్టి కార్యక్రమంలో మోతే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మునగాల మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు