schedule Sunday, August 23, 2026

పాత పాఠశాల భవనం ఎక్కడ

calendar_today March 9, 2026
person meenewstelugu
పాత పాఠశాల భవనం ఎక్కడ

పాత పాఠశాలలో పశువుల కొట్టం 

   ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

 •ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

 •పట్టించుకోని గ్రామ సర్పంచ్

మీ న్యూస్ ప్రతినిధి మోతే మార్చి 9:::మోతే మండలం నాగయ్య గూడెం గ్రామంలో ప్రాథమిక పాఠశాల పక్కన పాత భవనం ప్రస్తుతం పాడుబడి పశువుల ఆశ్రయంగా మారింది పాఠశాల సమీపంలోని పశువులను కట్టి వేయడం తో ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు,ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, సంబంధిత అధికారులు గ్రామ సర్పంచ్ ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తులు పాత భవనాన్ని తొలగిస్తే విద్యార్థులకు సమస్య నుండి పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పాత పాఠశాల భవనంలో పశువుల కుటుంబం మార్చిన పశువుల యజమానిపై గ్రామ సర్పంచ్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పేర్కొన్నారు. పశువుల కుటుంబ మారిన పాఠశాల భవనం నుంచి వస్తున్న దుర్వాసనతో విద్యార్థులు తెలివ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాగే గ్రామ సర్పంచ్ పాత భవనం నుంచి పశువుల కోటం తొలగిస్తే మొదట సంతోషించే విద్యార్థులను గ్రామస్తులు పేర్కొన్నారు.