schedule Saturday, August 22, 2026

మా ఊరికి కరెంటు ఎప్పుడు వస్తుంది లాల్ తండ గ్రామ ప్రజలు

calendar_today May 31, 2025
person meenewstelugu
మా ఊరికి కరెంటు ఎప్పుడు వస్తుంది లాల్ తండ గ్రామ ప్రజలు

మా ఊరికి కరెంటు ఎప్పుడు వస్తుంది లాల్ తండ గ్రామ ప్రజలు

⏩:-గ్రామ ప్రజలు సబ్ స్టేషన్ చరవాణి లేపని ఆపరేటర్లు

 

 మీ న్యూస్ ప్రతినిధి 9640659560 మే 31 :-మోతే మండలం లాల్ తండా సబ్ స్టేషన్ క్రింద ఉన్న గ్రామాలకు రాత్రి రెండు గంటల నుండి ఇంతవరకు కరెంటు లేక ప్రజలు అల్లాడుతున్నారు దోమల బెడద ఎక్కువ ఉండటంతో చిన్న పిల్లలతో సహా నిద్ర లేక జాగారంలో ఉండటం జరిగినది సబ్ స్టేషన్ఫోన్ శరవాణి చేయగా స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉన్నారు లైన్ మెన్లతో సహా జూనియర్ లైన్మెన్ చరవాన్లు స్పందించడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి చుట్టుపక్క గ్రామాల కరెంటు ఉండుతుంది లాల్ తండా సబ్ స్టేషన్ నుండి కరెంటు లేక కొన్ని రోజుల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు వాపోతున్నారు. సక్రమంగా లైన్మెన్లు పనిచేయడం లేదని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు