schedule Sunday, August 23, 2026

నూతనకల్ మండల్ మీ...31 రిపోర్టర్ ఇంట్లో వేడుకలు.

calendar_today August 31, 2024
person meenewstelugu
నూతనకల్ మండల్ మీ...31 రిపోర్టర్ ఇంట్లో వేడుకలు.

నూతనకల్ మండల్ మీ...31 రిపోర్టర్ ఇంట్లో వేడుకలు.

మీ న్యూస్ నూతనకల్ ప్రతినిధి చంద్రయ్య 

నూతనకల్ మండలం చిన్న నేమిల గ్రామంలో నూతనకల్ మండలం మీ 31 రిపోర్టర్ అనంతుల చంద్రయ్య మనమరాలు శుభకార్యం చెవులు కుట్టించి అనంతరం దర్గా గుడి దగ్గర మొక్కులు చెల్లించి దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ మీ 31 న్యూస్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ మునగాల రిపోర్టర్ ఆలీ సూర్యాపేట రిపోర్టర్ రవి ,అడ్డ గూడూరు రిపోర్టర్ శివ, నవీన్ కుమార్ ,మేనమామలు తల్లిదండ్రులు పాల్గొని చిన్నారి ని ఆశీర్వదించారు.ఈ శుభకార్యంలో కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.