schedule Sunday, August 23, 2026

వివాహ వేడుకలలో పాల్గొన్న మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి 

calendar_today May 27, 2025
person meenewstelugu
వివాహ వేడుకలలో పాల్గొన్న మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి 

వివాహ వేడుకలలో పాల్గొన్న మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి 

 మీ న్యూస్ ప్రతినిధి మే 26:-మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోల లింగయ్య పద్మల కుమారుడు కోల రాము సౌజన్యల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వరుడు వధువులను ఆశీర్వదించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్. గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి కారింగుల లింగమూర్తి గౌడ్. కోల రవి. బొడ్డు గురవయ్య. కోల కృష్ణ. కోల ఉపేందర్. బొడ్డు వెంకట్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు