schedule Monday, August 24, 2026

పైడిగుమ్మల్.. గ్రామంలో వి బి ఎస్... బైబిల్ పాఠాలు

calendar_today May 26, 2025
person meenewstelugu
పైడిగుమ్మల్.. గ్రామంలో వి బి ఎస్... బైబిల్ పాఠాలు

పైడిగుమ్మల్.. గ్రామంలో వి బి ఎస్... బైబిల్ పాఠాలు

మీ న్యూస్ ప్రతినిధి:-సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల పరిధిలోని పైడిగుమ్మల్. గ్రామంలో సోమవారం నుండి.ఓకేషనల్. బైబిల్ స్టడీస్ పాటలు స్థానిక సంఘాకాపరి రెవ.రెండ్ ఏం.ఏసురత్నం గారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. బైబిల్ పాటలు నేర్చుకోవడం ద్వారా పిల్లలకు. మంచి మార్గo సూచించేవిదంగా ఉంటుందని సంఘాకాపరి తెలియజేసారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహిస్ స్తామని మూడవరోజు పిల్లలకు బైబిల్ పాఠాలనుండి పరీక్షలు నిర్వహించి వారికీ బహుమతులు ప్రదానం చేయబడుతుందని. అయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో ఆర్గానేజర్స్ వినోద్. జీ ఎల్ ఏం. స్టాప్ వర్కర్. జైపాల్ మెథడిస్ట్ చర్చ్ యూత్ సభ్యులు చీమలు గుల్ షన్. రాబోట్. రాకేష్.ప్రవీణ్. శ్రీజ తదితరులు పాల్గొన్నారు