schedule Sunday, August 23, 2026

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఆర్సి గౌడ్

calendar_today May 15, 2025
person meenewstelugu
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఆర్సి గౌడ్

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఆర్సి గౌడ్

మీ న్యూస్ ప్రతినిధి:-తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మాసంపల్లి ఆశమ్మ ఆకాలంగ మృతి చెందినారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆశమ్మ గారి అంత్యక్రియలకు ఆర్థిక సహాయంగా 5000/- రూపాయలు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ పెద్దలు యువ నాయకులు ఆర్.సీ గౌడ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.