schedule Sunday, August 23, 2026

మోతె మండల కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ముఖ్య మనవి

calendar_today May 15, 2025
person meenewstelugu
మోతె మండల కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ముఖ్య మనవి

[gallery ids="6823"]              

మోతె మండల కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ముఖ్య మనవి

 

మీ న్యూస్ ప్రతినిధి:-దివ్యాంగులకు శుభవార్త నేడు అనగా 15-05-2025 తేదీ గురువారం కోదాడ పట్టణంలో దివ్యాంగులకు వయో వృద్ధులకు సహాయ ఉపకరణములను బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్, మూడు చక్రాల రిక్షా, వీల్ చేర్, చంక కర్రలు, చేతి కర్రలు, మొదలగునవి ఉచితంగా పంపిణీ చేయుటకు గాను జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ అలీంకో సంస్థ ద్వారా నియోజకవర్గాల వారిగా నిర్వహిస్తున్న ప్రత్యేక నిర్ధారణ శిభిరము ఏర్పాటు చేసారు కావున మోతె మండలం పరిధిలోని ఉన్న ప్రతి గ్రామం నుండి హార్హులు వారి యొక్క UDID కార్డు ఆన్లైన్ సెంటర్ లో అప్లై చేసిన రిసిప్ట్ తీసుకొని రాగలరు.స్థలం  ZPHS బాయ్స్ స్కూల్, బస్టాండ్ ఎదురుగా కోదాడ టౌన్ తీసుకరావల్సిన పత్రాలు - UDID కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోని రాగలరు.మీ యొక్క గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు చొరవ తీసుకొని హార్హులకు తెలియపరిచగలరు