schedule Tuesday, August 25, 2026

మృతి చెందిన కుటుంబానికి  కుటుంబానికి మాజీ ఎంపీపీ ముప్పాని ఆశ శ్రీకాంత్ రెడ్డి ఆర్థిక సహాయం

calendar_today April 21, 2025
person meenewstelugu
మృతి చెందిన కుటుంబానికి  కుటుంబానికి మాజీ ఎంపీపీ ముప్పాని ఆశ శ్రీకాంత్ రెడ్డి ఆర్థిక సహాయం

మృతి చెందిన కుటుంబానికి  కుటుంబానికి మాజీ ఎంపీపీ ముప్పాని ఆశ శ్రీకాంత్ రెడ్డి ఆర్థిక సహాయం

మీ న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 

మోతె మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన షేక్ దస్తగిరి మృతిచెందిన విషయం తెలుసుకున్న మోతే మండలం మాజీ ఎంపీపీ ముప్పని ఆశ శ్రీకాంత్ రెడ్డి మృతునికి 5000 రూపాయలు ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామ శాఖ అధ్యక్షుడు బట్టి పెళ్లి నాగ మల్లయ్య గౌడ్. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్. కోలకృష్ణ గౌడ్. కా రింగుల సైదులు గౌడ్. బొడ్డు వెంకట్ గౌడ్. మద్ది సంజీవరెడ్డి. షేక్ మునీర్ పాషా తదితరులు పాల్గొన్నారు