schedule Saturday, August 22, 2026

రాజీవ్ యువ వికాస్ పథకానికి భారీగా దరఖాస్తులు 

calendar_today April 20, 2025
person meenewstelugu
రాజీవ్ యువ వికాస్ పథకానికి భారీగా దరఖాస్తులు 

రాజీవ్ యువ వికాస్ పథకానికి భారీగా దరఖాస్తులు 

 

⏩::17 వందల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నరు

 ⏩::బీసీలు 729. ఎస్సీలు 526. ఎస్టీలు 351. ఓసీలు 23. ముస్లింలు 42 మంది దరఖాస్తు చేసుకున్నరు

మీ న్యూస్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19::మోతే మండల కేంద్రంలో మండల పరిషత్ ఆఫీసుకు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసింది ఈ పథకానికి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో 29 గ్రామపంచాయతీ చెందిన మొత్తం 17 వందల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు మోతే ఎంపీడీవో ఆంజనేయులు తెలిపారు ఇందులో బీసీలు 729. ఎస్సీలు 526. ఎస్టీలు 351. ఓసీలు 23. ముస్లింలు 42 మంది ఉన్నట్లు వివరించారు