schedule Tuesday, August 25, 2026

వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

calendar_today April 16, 2025
person meenewstelugu
వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

 

మీ న్యూస్ ప్రతినిధి::మండల పరిధిలోని గోపతండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యువనాయకుడు భూక్య నవీన్,అనితలవివాహ మహోత్సవ వేడుకలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, మండల సీనియర్ నాయకుడు దారమళ్ళ వెంకన్న (కండక్టర్), మాజీ సర్పంచ్ పెరుగు ఉపేందర్, పెరుగు రమేషా, గోపతండ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు బోజ్యా (బాబు), డాక్టర్ శ్రీను, దేవదానం, యువ నాయకులు భూక్య నాగు,గుగులోతు భగవాన్,గుగులోతు వినోద్, భూక్య నరేష్, కోర్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.