schedule Tuesday, August 25, 2026

మోతె మండల పర్యటించిన జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి

calendar_today April 2, 2025
person meenewstelugu
మోతె మండల పర్యటించిన జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి

మోతె మండల పర్యటించిన జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి

మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సూర్యపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి పాల్గొని మండల నాయకులు కార్యకర్తలు జిల్లా కౌన్సిల్ సభ్యులను పార్టీ బలోపేతం గురించి తెలియజేశారు మోతే మండల అధ్యక్షులు భూక్య శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ కోసం శ్రమించి కష్టపడాలని రాబోయే ఎన్నికలకు అందరూ సహకరించాలని తెలియజేశారు మాజీ కౌన్సిలర్ సభ్యులు సోమ గాని సోమేష్ గౌడ్. కోదాడ అసెంబ్లీ ఇంచార్జ్ బొలిసేటి కృష్ణయ్య. పెరుగు మధు. సైదా నాయక్. మైసూర్ నాయక్. బానోతు వెంకన్న. ధర్మారెడ్డి. మైనంపాటి శ్రీనివాస్ రెడ్డి. నాగ వెంకటేశ్వర్లు. సతీష్ రెడ్డి. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు