schedule Monday, August 24, 2026

లంజపల్లి ఈదయ్య కుటుంబానికి పరామర్శించిన మాజీ జడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు

calendar_today March 22, 2025
person meenewstelugu
లంజపల్లి ఈదయ్య కుటుంబానికి పరామర్శించిన మాజీ జడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు

లంజపల్లి ఈదయ్య కుటుంబానికి పరామర్శించిన మాజీ జడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు

   

కుటుంబాని 5000 ఆర్థిక సహాయం చేసిన మాజీ జడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు 

మీ న్యూస్ మార్చి 21::మోతె మండలంలోని రావిపహాడ్ గ్రామానికి చెందిన లంజపల్లి ఈదయ్యగారి భార్య లంజపల్లి నాగమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని మాజీ జడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు పరామర్శించి . వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.నాగమణి లేనిలోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా 5 వేల రూపాయలను అందజేశారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కోట మధుసూదన్ రెడ్డి,మాజీ సర్పంచ్ కోడి గంగయ్య,మాజీ ఎంపీటీసీ పొడపంగి యలమంచి, కాకి కేనడిరెడ్డి కోడి సోమయ్య,సోమిరెడ్డి కర్ణాకర్ రెడ్డి, ఎరబోయిన సైదులు వీరమళ్ళ సుధాకర్ , బత్తిని నరేష్ , గోపగాని శ్రీను , పొడపంగి గురువయ్యా, కొండా ఉపేందర్ కుంచం ఎల్లయ్య, మేడిపల్లి సత్యం రామకృష్ణ,కోడి వెంకటేష్ ముత్తిలింగం, రేవంత్,శేఖర్ నాగ చారి,కృష్ణ గ్రామస్తులు. తదితరులు పాల్గొన్నారు