schedule Monday, August 24, 2026

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

calendar_today March 18, 2025
person meenewstelugu
శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

మీన్యూస్ మార్చి 17::మోతే మండలం చిన్న రాజు తండా భాను బాలాజీ నాయక్. లలితల కుమారుని ప్ రిసెప్షన్ లో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు ఈ యొక్క కార్యక్రమంలో మోతె మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్. జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు. మోతే మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి. కర్కార గూడెం మాజీ సర్పంచ్ నూకల యుగంధర్ రెడ్డి. బళ్ళు తండా మాజీ సర్పంచ్ గాంధీ. మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు