schedule Saturday, August 22, 2026

యుపిఎస్ స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం 

calendar_today March 13, 2025
person meenewstelugu
యుపిఎస్ స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం 

యుపిఎస్ స్కూల్ లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం 

మీ న్యూస్ మార్చి 13::మోతే మండలం అన్నారి గూడెం యుపిఎస్ స్కూల్ నందు సపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగినది. ఎమ్మెల్యేగా ఆలకుంట్ల ఐశ్వర్య. కలెక్టర్ గా ఏలూరు యశ్వంత్. డీఈవోగా ఆలకుంట్ల అచ్యుత్. ఎం ఈ ఓ గా చౌడోజు శరణ్య. హెడ్మాస్టర్ గా చౌడోజు అభిరామ్. మరియు ఉపాధ్యాయులుగా మిగతా పిల్లలు టీచర్లుగా వేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కొర్ర రాములు. ఉపాధ్యాయులు మధుసూదన్ రావు. బ్రహ్మయ్య. బగ్గులాల్. శంకర్. సంధ్య. స్కూల్ చైర్మన్ అరుణ శ్రీ. ఏలూరి కృష్ణ. చింతలపాటి రవి. ఆలకుంట్ల ముత్తయ్య. అర్వపల్లి గణేష్. ఇంద్రాల శ్రీను. ఆలకుంట్ల లింగయ్య. తదితరులు పాల్గొన్నారు