schedule Tuesday, November 03, 2026

గ్రూప్ 1&2 ఫలితాల్లో గుణకంటి సతీష్ ప్రతిభ

calendar_today March 11, 2025
person meenewstelugu
గ్రూప్ 1&2 ఫలితాల్లో గుణకంటి సతీష్ ప్రతిభ

గ్రూప్ 1&2 ఫలితాల్లో గుణకంటి సతీష్ ప్రతిభ

 

 మీ న్యూస్  మర్చి 11::టీజీపీఎస్పీ విడుదల చేసిన ఫలితాల్లో సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందిన యువకుడు సతీష్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు ఏకంగా 464 మార్కులు సాధించి ఎక్కువ మార్కులు సాధించిన వారిలో ఒకడిగా నిలిచాడు అందరినీ ఔరా అనిపించాడు ప్రస్తుతం వార్డ్ ఆఫీసర్ గా సూర్యాపేట మున్సిపాలిటీలోని విధులు నిర్వహిస్తున్నారు ఈ మార్కులకు గ్రూప్ వన్ లో మెరుగైన సర్వీస్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా గ్రూప్ టు లో కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఈ విజయం సిరికొండ గ్రామానికి మోతే మండడానికి ఎంతో గర్వకారణం అని గ్రామస్తులు యువకులు హర్ష వ్యక్తం చేశారు