దివ్య కుటుంబానికి బుర్కచర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ 10,000/- రూపాయలు ఆర్ధికసాయం
calendar_today
March 2, 2025
person
meenewstelugu
దివ్య కుటుంబానికి బుర్కచర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ 10,000/- రూపాయలు ఆర్ధికసాయం
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి కోలా రవీందర్ గౌడ్ 9640 6595 60::మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇటీవల అనారోగ్యంతో మరణించిన మేకరబోయిన దివ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టీ తరుపున (పది వేల)10,000/- రూపాయలు* మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ కాంగ్రేస్ నాయకులు కార్యకర్తలు కలిసి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇట్టి కార్యక్రమం లో గ్రామశాఖ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.