schedule Monday, August 24, 2026

నాగరాజు విజయల కుమార్తె పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ 

calendar_today August 26, 2024
person meenewstelugu
నాగరాజు విజయల కుమార్తె పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ 

నాగరాజు విజయల కుమార్తె పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ

మీ న్యూస్ సూర్య పేట్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్

 మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ టిఆర్ఎస్ కార్యకర్త పజ్జురి నాగరాజు విజయ ల కుమార్తె కృత్తికకు పుట్టి వెంట్రుకలు మహోత్సవం శ్రీ లింగమంతుల స్వామి గుట్ట నందు మాజీ ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో మూడు కృష్ణ బత్తిని కనకయ్య కారింగుల కమలాకర్ కారింగుల వెంకన్న మండవ రాము తదితరులు పాల్గొన్నారు