schedule Tuesday, August 25, 2026

 క్రీ శ్రే ఏలూరి పార్వతి ఐదో వర్ధంతి వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

calendar_today February 15, 2025
person meenewstelugu
 క్రీ శ్రే ఏలూరి పార్వతి ఐదో వర్ధంతి వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

క్రీ శ్రే ఏలూరి పార్వతి ఐదో వర్ధంతి వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 14

 బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు గారి సతీమణి కీర్తి,శేషులు ఏలూరి పార్వతి గారి ఐదో వర్ధంతి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గురువారం మోతే మండలం సర్వారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు గారి సతీమణి కీర్తిశేషులు పార్వతి గారి ఐదో వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, మండల నాయకులు మిక్కిలినేని సతీష్, తదితరులున్నారు.