మోతే మండలం గోపతండకు చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గూగుల్ రమేష్ గారి మృతిబాధాకరమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ యాదవ్ అన్నారు రమేష్ మృతి దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులు పరామర్శించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రమేష్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు ఆయన వెంట టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శీలంసైదులు యాదవ్ జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు. మిక్కిలేని సతీష్ బాబు. కండక్టర్ వెంకన్న. కొర్ర నరేష్. జగన్ రవి. సర్వను నాగు. భగవాన్ . లింగ. నరేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు