schedule Wednesday, August 26, 2026

కీలుకాని సోమయ్య వర్ధంతి సభలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి

calendar_today February 11, 2025
person meenewstelugu
కీలుకాని సోమయ్య వర్ధంతి సభలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి

కీలుకాని సోమయ్య వర్ధంతి సభలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి

మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 11 మోతే మండలం కీలు కానీ నగర్ లో కీర్తిశేషులు కీలు కానీ సోమయ్య గారి వర్ధంతి సంతాప సభలో పాల్గొని నివాళులర్పించి అనంతరం వర్ధంతి సందర్భంగా సోమయ్య గారి జ్ఞాపకార్థంగా జిల్లా కళాకారులకు డ్రస్సులు పంపిణీ చేసిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి. కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణారెడ్డి. ఉపేందర్ రెడ్డి. గౌని గోపాల్. సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు