schedule Monday, August 24, 2026

లేడు ఆచూకీ తెలిస్తే తెలియజేయండి* 

calendar_today August 23, 2024
person meenewstelugu
లేడు ఆచూకీ తెలిస్తే తెలియజేయండి* 

లేడు ఆచూకీ తెలిస్తే తెలియజేయండి

 

నిజాంబాద్ జిల్లా చెందిన వ్యక్తి కనిపించడం లేదు

 

 తిరుపతి నుండి వస్తుండగా బషీరాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగినట్లు కుటుంబీకులు సమాచారం

 

 ఆచూకీ తెలిస్తే ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి 

 

 ఆచూకీ తెలిపిన వ్యక్తికి బహుమతి ఇవ్వబడును

 

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనబడుటలేదు.

తిరుపతి నుండి తిరిగి ఇంటికి చేరే క్రమంలో బషీరాబాద్ స్టేషన్ మధ్యల ట్రైన్ నుండి దిగినట్లుగా సమాచారం..

నిజాంబాద్ జిల్లా చెందిన రవి బషీరాబాద్ రైల్వే స్టేషన్లో దిగినట్లు సమాచారం చుట్టుపక్కల ప్రాంతాలకు ఈయన కనిపిస్తే కుటుంబీకులకు సమాచారం తెలుపగలరని కోరుతున్నారు,

ఎవరికైనా ఆచూకీ తెలిసిన కనిపించిన ఈ క్రింది నెంబర్ కి సమాచారం అందించగలరని మనవి. ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇవ్వబడును

అయన పేరు... రవి 

కోటగిరి మండలం నిజామాబాద్ జిల్లా.

Cel..9666604545