schedule Wednesday, August 26, 2026

గ్రామపంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన కీసర సంతోష్ రెడ్డి 

calendar_today January 26, 2025
person meenewstelugu
గ్రామపంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన కీసర సంతోష్ రెడ్డి 

గ్రామపంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన కీసర సంతోష్ రెడ్డి 

   

మోతే మీ న్యూస్ ప్రతినిధి:::మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు బిక్యతండాగ్రామంలో మన రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి గార్లు మంజూరు చేసిన సిసి రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ యొక్క కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి పంచాయతీ సెక్రెటరీ సంపత్ కుమార్ మోతే మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్ కోల లింగయ్య గౌడ్ కారింగుల లింగమూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.