schedule Saturday, August 22, 2026

గత తొమ్మిది నెలల నుండి ప్రజల పరిష్కారాలు తీరుస్తున్న మోతే ఎమ్మార్వో 

calendar_today January 24, 2025
person meenewstelugu
గత తొమ్మిది నెలల నుండి ప్రజల పరిష్కారాలు తీరుస్తున్న మోతే ఎమ్మార్వో 

గత తొమ్మిది నెలల నుండి ప్రజల పరిష్కారాలు తీరుస్తున్న మోతే ఎమ్మార్వో 

మోతే మీ న్యూస్ ప్రతినిధి జనవరి 24::మోతే మండలంలోని పలు గ్రామాలలో గత పది సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న పాసుబుక్ రిజిస్ట్రేషన్లు తక్షణమే పరిష్కరిస్తూ వాటిపై నిఘా పెంచుకుంటూ భూములు మీద డౌటు ఉంటే డైరెక్ట్ ఫీల్డ్ కి వెళ్లి పరిష్కారం చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసిన ఘనత ఎమ్మార్వో సంగమిత్ర ఇంతకు ముందు ఆఫీసులో రికార్డ్స్ ను చూసి తక్షణమే పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి ఎమ్మార్వో ఐకెపి సెంటర్లను ప్రతిరోజు పర్యవేక్షణలో చూసి రైతులకు మేలు చేసిన గిట్టుబాటు ధరపై ప్రజలకు మేలు చేసిన వ్వ్యక్తి ప్రజలు చెప్పుకోవడం జరిగినది చిన్న పెద్ద తేడా లేకుండా తక్షణమే పనులు చేసిన వ్యక్తిగా ఎమ్మార్వో గా ప్రజాపాలన గ్రామసభలను రైతులను ఉద్దేశించి ప్రజలతో మాట్లాడి వారికి అన్ని విధాలుగా పథకాలు అందజేయాలని కోరిన వ్యక్తి ఎమ్మార్వో గత తొమ్మిది నెలల నుండి ఎమ్మార్వో వచ్చిన తర్వాత కార్యాలయ సభ్యులు సక్రమంగా పనులు నిర్వహిస్తూ వచ్చిన ప్రజలకు అందుబాటులో పనులు చేస్తున్నారని ప్రజలు తెలియజేశారు.