schedule Saturday, August 22, 2026

పాలు శంకుస్థాపనలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు కీసర 

calendar_today January 20, 2025
person meenewstelugu
పాలు శంకుస్థాపనలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు కీసర 

పాలు శంకుస్థాపనలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు కీసర 

 

మీన్యూస్ మో తే మండల ప్రతినిధి జనవరి 18 :::మోతే మండలంలోని విభాలపురం మామిళ్లగూడెం గ్రామాలలో మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి కోదాడ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి రెడ్డి మంజూరు చేసిన ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి మామిళ్ళ గూడెం కి ఐదు లక్షలు మంజూరు చేసి నారు విభాలపురం గ్రామానికి ఐదు లక్షలు మంజూరు చేసినట్లు సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు