schedule Wednesday, August 26, 2026

గుడిలో బిజెపి నాయకులు  వింత ప్రదర్శన

calendar_today January 19, 2025
person meenewstelugu
గుడిలో బిజెపి నాయకులు  వింత ప్రదర్శన

గుడిలో బిజెపి నాయకులు  వింత ప్రదర్శన

   

మీన్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 18 :: నడిగూడెం మండలం వల్లపురం గ్రామానికి చెందిన బిజెపి పార్టీ నాయకురాలు పట్టి కోటి నాగమణి భర్త పాపయ గత ఆరు సంవత్సరాల నుండి సేవలను గుర్తించకుండా వేరే వారికి మండల పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వటం గురించి నాగమణి మాట్లాడుతూ తాము ఎంతో మందిని సిరిపురం,వల్లపురం గ్రామాల నుండి ఎంతోమందిని పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది అలాంటి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా లేడీస్ కేటగిరీ కింద నాకు మండల పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి నామినేషన్ వేయించి వేరే వారికి ఇవ్వడం జరిగిందని కావున దానికి నిరసనగా మూడు రోజుల నుండి అమర నిరాహార దీక్షను వల్లపురం నాగమణి భర్త మాజీ మండల ఉపాధ్యక్షుడు వట్టికూటి పాప శివాలయంలో దీక్ష చేయడం జరిగినది ఇప్పటికైనా నాయకులు సహకరించి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాము