schedule Wednesday, August 26, 2026

చీదేళ్ళ పి. ఏ.సి. ఏస్ డైరెక్టర్ మామిడి కిష్ణ గౌడ్ మృతి

calendar_today January 16, 2025
person meenewstelugu
చీదేళ్ళ పి. ఏ.సి. ఏస్ డైరెక్టర్ మామిడి కిష్ణ గౌడ్ మృతి

చీదేళ్ళ పి. ఏ.సి. ఏస్ డైరెక్టర్ మామిడి కిష్ణ గౌడ్ మృతి

   

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి 16:::పెన్ పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్న గౌడ్ తండ్రి చీదెళ్ళ పిఎసిఎస్ డైరెక్టర్ మామిడి క్రిష్ణ గౌడ్ గురువారం మృతి చెందడం తో ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ,పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు,పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు,పెన్ పహాడ్ మాజీ జెడ్పిటిసి పిన్నెని కోటేశ్వరరావు తదితరులు ...