schedule Thursday, August 27, 2026

ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన కీసర సంతోష్ రెడ్డి

calendar_today January 13, 2025
person meenewstelugu
ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన కీసర సంతోష్ రెడ్డి

ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన కీసర సంతోష్ రెడ్డి

  మీ న్యూస్ ప్రతినిధి  మోతే మండలం ఉర్లుగొండ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ మహిళలందరికీ కలిసి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగినది విజేతగా గెలిచిన మహిళలకు మోతె మండల కాంగ్రెస్ పార్టీ కీసర సంతోష్ రెడ్డి మండల సమన్వయ కమిటీ చైర్మన్ కొండపల్లి సత్యనారాయణరెడ్డి (చిన్న బాబు) పాల్గొన్నారు ఈ ఒక్క కార్యక్రమంలో గ్రామ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు