schedule Friday, August 28, 2026

ఐ ఎన్ టి యు సి క్యాబ్ డ్రైవర్స్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడిగా కాసాని పాపయ్య గౌడ్ నియామకం 

calendar_today December 27, 2024
person meenewstelugu
ఐ ఎన్ టి యు సి క్యాబ్ డ్రైవర్స్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడిగా కాసాని పాపయ్య గౌడ్ నియామకం 

ఐ ఎన్ టి యు సి క్యాబ్ డ్రైవర్స్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడిగా కాసాని పాపయ్య గౌడ్ నియామకం 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 27 :::: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెడ్ హౌస్ లో ఎన్ టి యు సి క్యాబ్ డ్రైవర్స్ వర్కర్స్ జిల్లా అధ్యక్షునిగా కాసాని పాపయ్య గౌడ్ నియమించినట్లు పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఐ ఎన్ టి యు సి వర్కింగ్ ప్రెసిడెంట్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కార్యవర్గ ప్రధాన కార్యదర్శి గౌస్ జిల్లా ఉపాధ్యక్షులు మజ్ను బాయ్ జంగం మహేష్ కార్యదర్శి కప్పల ఉపేందర్ కోశాధికారి బడుగుల చంద్రశేఖర్ యాదవ్ లో పాల్గొన్నారు.