schedule Thursday, August 27, 2026

అంత్యక్రియలకు   ఆర్థిక సాయం అందించిన ఆర్ సి గౌడ్ 

calendar_today December 25, 2024
person meenewstelugu
అంత్యక్రియలకు   ఆర్థిక సాయం అందించిన ఆర్ సి గౌడ్ 

అంత్యక్రియలకు   ఆర్థిక సాయం అందించిన ఆర్ సి గౌడ్ 

 తాండూర్ రూరల్::: మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 25 ::: తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన గిరిజపూరం అంజీలప్ప కూతురు గిరిజాపూరం శిరీష అనారోగ్యం కారణంగా మృతిచెందినారు. ఆర్ సి గౌడ్ యువసేన సభ్యుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.శిరీష అంత్యక్రియలకు ఆర్ సి గౌడ్ అందుబాటులో లేకపోవడంతో ఆర్.సీ గౌడ్ యువసేన సభ్యల ద్వారా శిరీష అంత్యక్రియలకు కోసం ఆర్థిక సహాయంగా 5000/- రూపాయలు పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ పెద్దలు, యువ నాయకులు ఆర్.సీ గౌడ్ యువసేన సభ్యులు తదితరులుు పాల్గొన్నారుు..