schedule Friday, August 28, 2026

మల్లికార్జున స్వామి తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్న TSSCCDC మాజీ చేర్మెన్ వై.నరోత్తం

calendar_today December 20, 2024
person meenewstelugu
మల్లికార్జున స్వామి తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్న TSSCCDC మాజీ చేర్మెన్ వై.నరోత్తం

మల్లికార్జున స్వామి తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్న TSSCCDC మాజీ చేర్మెన్ వై.నరోత్తం

 జహీరాబాద్ మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 20 ::::

 ఝరాసంఘం మండలం పోట్ పల్లి గ్రామంలో ఈ రోజు జరిగిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ తృతీయ వార్షికోత్సవం (జాతర) ఉత్సవాలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన TSSCCDC మాజీ చేర్మెన్ వై.నరోత్తం ,ఈ ఉత్సవాలలో మాజీ సర్పంచ్ సిద్దన్న పాటిల్,నాయకులు జి.నర్శింలు,చంద్రశేఖర్,బీమ్ రావు,మాణిక్యప్ప,బి.మల్లన్న,పి.జి.సతీష్,చెంగల్ జైపాల్, రాములు,బిచ్చన్న,మల్లన్న,దిలీప్,తదితరులు పాల్గొన్నారు