ప్రభుత్వo గ్రామపంచాయతీ కార్మికులను అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తున్నము సిఐటియు డిమాండ్
calendar_today
December 19, 2024
person
meenewstelugu
ప్రభుత్వo గ్రామపంచాయతీ కార్మికులను అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తున్నము సిఐటియు డిమాండ్
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 18:::
సిఐటియు తెలంగాణ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్దెముల్ మండలం ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కనీస వేతనం 18000 రూపాయలు ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత పర్మినెంట్ చేయాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అంబరప్ప కార్మికులు నర్సింలు చంద్రప్ప లాలప్ప వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు