schedule Saturday, August 29, 2026

వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖుల

calendar_today December 14, 2024
person meenewstelugu
వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖుల

వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖుల

 

  మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 14 ::: మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు శ్రీరామ ఫంక్షన్ నందు గుండారపు సైదులు అఖిల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు పజ్జురి వీరేష్ గుండారపు మధు మహేశ్వరి లక్ష్మమ్మ రమణమ్మ మంగమ్మ సత్యనారాయణ రమేష్ దుర్గయ్య జయరాం గుండారపు దుర్గయ్య అనసూయ తదితరులుపాల్గొన్నారు