schedule Saturday, August 29, 2026

జోహార్లు తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి

calendar_today December 3, 2024
person meenewstelugu
జోహార్లు తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి

జోహార్లు తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 3::

తెలంగాణ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి గారి 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం మరియు కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో కాసోజు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సలేంద్ర చారి, విశ్వబ్రాహ్మణ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు అమరావతి శ్రవణ్, పోతుగంటి వీరాచారి, కూరెల్లి మనోహర్, శ్రీపాది జానకి రాములు, బైరోజు లింగాచారి, కేశవరపు కిరణ్, మేడారపు బ్రహ్మచారి, బహు రోజు ఉపేందర్, పరిపూర్ణ చారి, బహు రోజు వెంకటాచారి, నర్సింగోజు వీరాచారి, చిలకమర్రి గోవిందా చారి, గడగోజు జయరాం, బహు రోజు పరమేష్ తదితరులు నివాళులర్పించారు..