schedule Friday, November 06, 2026

రాఘవపురం ఎక్స్ రోడ్లో ఘనంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ

calendar_today October 3, 2024
person meenewstelugu
రాఘవపురం ఎక్స్ రోడ్లో ఘనంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ

రాఘవపురం ఎక్స్ రోడ్లో ఘనంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ

మీ:: న్యూస్ 

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోలరవీందర్ గౌడ్

మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ నందు ఎంగిలి పువ్వు బతుకమ్మను ఆడపడుచులు రంగురంగుల పూలతో బ్రతకములు చేసుకొని పసుపు కుంకుమలతో ఘనంగా నిర్వహించారు వర్షం సైతం లెక్కచేయకుండా మహిళల అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఎగిరిపోతమును విజయవంతం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ ప్రజలు పెద్దలు విజయంతో చేశారు