schedule Thursday, August 27, 2026

పెన్ పహాడ్ ప్రభుత్వ కార్యలయాలలో గాంధీ జయంతి వేడుకలు

calendar_today October 3, 2024
person meenewstelugu
పెన్ పహాడ్ ప్రభుత్వ కార్యలయాలలో గాంధీ జయంతి వేడుకలు

పెన్ పహాడ్ ప్రభుత్వ కార్యలయాలలో గాంధీ జయంతి వేడుకలు

   

    మీ:: న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోలరవీందర్ 

మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయ లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.గాంధీ జయంతి సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో ధారావత్ లాలు నాయక్, ఎంపీడీవో కార్యాలయంలో జన్జనాల వెంకటేశ్వరరావు, మండల పొదుపు కార్యాలయంలో అజయ్ నాయక్, పోలీస్ స్టేషన్లో ఎస్సై పెరిక రవీందర్, ప్రభుత్వ వైద్యశాలలో స్రవంతి, పశు వైద్యశాలలో డాక్టర్ వెంకన్న, మండల విద్యాధికారి కార్యాలయంలో నకిరే కంటి రవి, మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో అనిల్ కుమార్ జాతిపిత మహాత్మాగాంధి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగస్తులు సిబ్బంది పాల్గొన్నారు .....