schedule Thursday, August 27, 2026

మాజీ సర్పంచ్ ఇంట్లో జన్మదిన వేడుకలు 

calendar_today October 2, 2024
person meenewstelugu
మాజీ సర్పంచ్ ఇంట్లో జన్మదిన వేడుకలు 

మాజీ సర్పంచ్ ఇంట్లో జన్మదిన వేడుకలు 

 

 వేడుకలు హాజరైన

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, 

కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి

మీ::న్యూస్ సూర్యాపేట జిల్లా షాప్ రిపోర్టర్ కోలరవీందర్ గౌడ్::మోతె మండలం లాల్ తండా గ్రామ మాజీ సర్పంచ్ గౌని గోపాల్  మనుమని మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గోని చిన్నారుడిని ఆశీర్వధించిన ఇలాంటి పుట్టినరోజులు చాలా చేసుకోవాలని ఆడారుమోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి   ఈ కార్యక్రమం లో మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు