schedule Wednesday, August 26, 2026

తాండూరులోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ చేయండి.

calendar_today October 1, 2024
person meenewstelugu
తాండూరులోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ చేయండి.

తాండూరులోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ చేయండి.

హిందూ ఐక్య వేదిక, తాండూరు

మీ:: న్యూస్ ప్రతినిధి::తాండూరు పట్టణంలో రోజు రోజు రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్యగా మారిన మారింది, ముఖ్యంగా గాంధీ చౌక్, భద్రేశ్వర్ చౌక్, వినాయక్ చౌక్ ఇందిరా చౌక్ వరంగల్ వద్ద ఆటోలు, తోపుడుబండ్లు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వల్ల సామాన్య ప్రజలకు, వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలో తాండూరు డీఎస్పీ మరియు పురపాలక కమిషనర్ దసరా,దీపావళి పండుగల నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మరియు పురపాలక సిబ్బందిని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేసారు,ఈ కార్యక్రమంలో హిందూ ఐక్య వేదిక సభ్యులు ఆస్తికర్ సంతోష్,నాగారం మల్లేశం, పర్యాద రామకృష్ణ, అంతారం కిరణ్, లక్ష్మణ చారి,వరంగల్ సతీష్,పోల శ్రీనివాస్,గణేష్,సందీప్ రెడ్డి,బబ్లూ, శాంతు పాల్గొన్నారు.