schedule Thursday, August 27, 2026

నేషనల్ హైవే రోడ్డు ప్రమాదంలో 250 బాతులు మృతి

calendar_today September 28, 2024
person meenewstelugu
నేషనల్ హైవే రోడ్డు ప్రమాదంలో 250 బాతులు మృతి

నేషనల్ హైవే రోడ్డు ప్రమాదంలో 250 బాతులు మృతి

మీ:: న్యూస్ ప్రతినిధి అనిల్

మునగాల మండలం మాధవరం గ్రామ సమీపంలోని బాతులు పెంపకం ప్రారంభించిన కట్ట శీన, బ్రతుకుతెరువు కోసం మద్దవరం గ్రామం వచ్చిన కట్ట శ్రీను, రోజు రోడ్డు ప్రక్కన పొలంలో బాతులు కాస్తుండగా హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్ళు కారు నెంబర్ AP 39 JW 6579 అతివేగంతో బాతులపై నుండి వెళ్ళగా 250 బాతులు మృతి చెందాయి, బాతుల యజమాని భార్య కన్నీరు మునిరి స్లో కోల్పోవడం