schedule Thursday, August 27, 2026

బర్త్ డే సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్ పంపిణీ 

calendar_today September 27, 2024
person meenewstelugu
బర్త్ డే సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్ పంపిణీ 

బర్త్ డే సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్ పంపిణీ 

 

మీ:: న్యూస్ సుర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలో రామన్నగూడెం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో శ్రీ నల్లడ మల్లారెడ్డి గారి కుమారుని యొక్క కుమారుడు జశ్విన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరికీ వాటర్ ప్లాస్కో బాటిల్ మరియు భోజనం చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడానికి టవల్ కర్చీఫ్ మరియు పిల్లల అందరికీ స్వీటు మిక్చర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు సందర్భంగా అదే పాఠశాలకు చెందిన టీచర్స్ హెడ్మాస్టర్ అందరికీ కూడా వేడుకలను ఘనంగా ఏర్పాటు చేయడం జరిగినది

 ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ల తో పాటు ఏనుగా వెంకటరెడ్డి నల్లడా రామిరెడ్డి మెట్టు మల్లారెడ్డి వల్లోజు రవి శివ మల్లమ్మ చెవ్వగానే సునీత కుంచం నాగరాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు