schedule Wednesday, August 26, 2026

ఎస్సీ వర్గీకరణ లో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

calendar_today September 20, 2024
person meenewstelugu
ఎస్సీ వర్గీకరణ లో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

ఎస్సీ వర్గీకరణ లో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

మంత్రులు సీతక్క,పోన్నం ప్రభాకర్ గార్లను కలిసి వినతిపత్రం అందించారు.

కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ 

మాదిగ ఐక్యవేదిక నాయకుల బృందం

 మీ:: న్యూస్ ప్రతినిధి డాక్టర్ ఏ చెంద్రశేఖర్ మాట్లాడుతూ ఎస్పీ వర్గీకరణను జనాభా దామాషా ప్రకారంమే చేయాలని ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ సభ్యులు సీతక్క గారికి శ్రీ పోన్నం ప్రభాకర్ వేరువేరు గా కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సతీష్ మాదిగ, మేరి మాదిగ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.