schedule Wednesday, August 26, 2026

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన ఆర్సి గౌడ్

calendar_today September 19, 2024
person meenewstelugu
అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన ఆర్సి గౌడ్

   

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన ఆర్సి గౌడ్

-----మృతుని కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం

 

 ----గ్రామానికి అండగా నిలిచిన ఏకైక నాయకుడు ఆర్ సి గౌడ్

 

మీ:: (న్యూస్ ప్రతినిధి) తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కోరి లక్ష్మణ్ అనారోగ్యంతో మృతి చెందినాడు, ఆర్ సి గౌడ్ యువసేన సభ్యుల ద్వారా మృతి చెందిన విషయం తెలుసుకుని తాండూర్ మండల బిసి సెల్ అధ్యక్షులు ఆర్ సి గౌడ్ మృతుని కుటుంబానికి ఐదు రూపాయలు అందజేశారు, ఈ సందర్భంగా హర్ష గౌడ్ మాట్లాడుతూ మల్కాపూర్ గ్రామ ఏ చిన్న సంఘటన జరిగిన చలించిపోయే నాయకుడు, గ్రామంలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలుస్తూ, వారి కుటుంబాలకు ఆర్థికంగా ముందు ఉండి భరోసా కల్పించిన నాయకుడు ఆర్ సి గౌడ్ అన్నారు, ఈ కార్యక్రమంలో ఆర్ సి గౌడ్ యువసేన సభ్యులు గ్రామ ప్రజలు యువకులు మృతుని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు