schedule Wednesday, August 26, 2026

అనంతారం గ్రామంలో ఘనంగా వినాయకుడి పూజ 

calendar_today September 16, 2024
person meenewstelugu
అనంతారం గ్రామంలో ఘనంగా వినాయకుడి పూజ 

అనంతారం గ్రామంలో ఘనంగా వినాయకుడి పూజ

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోడ రాజలింగం గౌడ్

 

పలు రకాల మారేడు ఆకు గరక జిల్లేడు కొమ్మ వినాయకునికి 

 

మీ:: న్యూస్ ప్రతినిధి

 పెన్ ఫాడు మండలంఅనంతారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోడ రాజలింగం గౌడ్ ఆధ్వర్యంలో వినాయకుడి పూజలు ఘనంగా నిర్వహించారు పలు రకాల మారేడు ఆకు గరక జిల్లేడు కొమ్మ వినాయకునికి ఇష్టమైనవన్నీ అన్ని పెట్టి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బోడ పరశురాములు గౌడ్ ధర్మ పతి శ్యామలత వారి కుమారుడు గ్రామ ప్రజలు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు