Uncategorized సూర్యాపేట నల్లగొండ శ్రీ రామ యూత్ గణపతి నవరాత్రి ఉత్సవాలు calendar_today September 16, 2024 person meenewstelugu శ్రీ రామ యూత్ గణపతి నవరాత్రి ఉత్సవాలు 6వ వార్షికోత్సవం విగ్రహ దాత : శ్రీరామ యూత్ అధ్యక్షుడు శ్రీ ఆకుల నరేష్ - సంధ్య లడ్డు దాత : శ్రీ మట్టిపెల్లి యశ్వంత్ - కవిత శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవ గణేష్ నవరాత్రి ఉత్సవాలో శ్రీరామ సభ్యులు మరియు 8వ వార్డు గ్రామ ప్రజలు కోలాటాలు చప్పట్లతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ రామ యూత్ అధ్యక్షుడు:- ఆకుల నరేష్ ఉపాధ్యక్షులు:- మండల నరేష్ కార్యదర్శి :- ఆరిగా సూర్య ప్రకాష్ సహాయ కార్యదర్శి:- చిట్యాల రాంబాబు కోశాధికారి:-బత్తిని నాగరాజు కార్య నిర్వాకులు:-ఆకుల ప్రేమ, శ్రీరామదాసు అర్జున్న చారి* Share: