schedule Sunday, August 23, 2026

TPCC ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన్న మహేష్ కుమార్ గౌడ్

calendar_today September 15, 2024
person meenewstelugu
TPCC ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన్న మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన్న మహేష్ కుమార్ గౌడ్

---హైదరాబాద్. గాంధీభవన్ లో ప్రమాణస్వీకారం.

---శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ 

మీ:: న్యూస్ ప్రతినిధి కే అశోక్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అద్యక్షులుగా గాంధీ భవన్ వేదిక గా (ప్రమాణస్వీకారోత్సవ) బాధ్యతలు స్వీకరింస్తున్న శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం మాదిగ ఐక్యవేదిక నాయకులు బృందం మహేష్ కుమార్ గౌడ్ కి ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు సమన్యాయం చేయాలని కోరారు.దశబ్దాల నుంచి మాదిగలంత కాంగ్రెస్ పార్టీ తోనే ఉన్నరని. వర్గీకరణలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేసి మాదిగల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్యవేదిక నాయకులు దేవని సతీష్ మాదిగ,మేరి మాదిగ తదితర ఐక్యవేదిక నాయకులు ఉన్నారు.మీ న్యూస్ ప్రతినిధి కే. అశోక్ జహీరాబాద్.