schedule Monday, August 24, 2026

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వినాయక పూజలు

calendar_today September 12, 2024
person meenewstelugu
కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వినాయక పూజలు

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వినాయక పూజలు

 మోతే సెప్టెంబర్ 12 మీ::న్యూస్ ప్రతినిధి 

మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ మోతె మండల కాంగ్రెస్ పార్టీప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్ కవిత. కూతురు యజ్ఞశ్రీ విఘ్నేశ్వరుని దగ్గర పూజలు నిర్వహించారు మండల ప్రజలు చల్లగా ఉండాలని గణేష్ ఆశీస్సులు ఉండాలని మండల ప్రధాన కార్యదర్శి పాడి పంటలు ఎక్కువ దిగుబడి రావాలని భగవంతుని వేడుకున్నారు కమిటీ సభ్యులు మహిళలు తీర్థప్రసాదర స్వీకరించారు